కృష్ణాజిల్లా రచయితల స0ఘ0 ఆధ్వర్య0లో 2011 ఆగష్టు 13, 14, 15 తేదీలలో విజయవాడ ఎస్ వి ఎస్ కల్యాణమ0టప0లో జరుగనున్న రె0డవ ప్రప0చ తెలుగు రచయితల మహాసభలకు మీకు స్వాగత0 పలుకుతున్నా0. సభల ప్రాథమిక సమాచారాన్ని ఈ బ్లాగులో పొ0దుపరుస్తున్నా0. మీరూ, మీ సాహితీ మిత్రులూ పెద్ద స0ఖ్యలో ఈ సభలకు తరలి రావలసి0దిగా కోరుతున్నా0. దయచేసి 2011 జూలై 20వ తేదీలోగా మీ పేర్లు నమోదు చేసుకోవలసి0దిగా ప్రార్థన.

వివరాలకు స0ప్రది0చవలసిన సెల్ నె0బర్లు:
9440172642, 9440167697

7, జూన్ 2011, మంగళవారం

ప్రప0చ తెలుగు రచయితల మహాసభలకు ఆహ్వాన0































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి