ప్రప0చ తెలుగు రచయితల మహాసభలు
మన చరిత్ర,స0స్కృతి, సా0కేతిక ర0గాలలో రేపటి అవసరాలపై సమగ్ర చర్చావేదిక
కృష్ణాజిల్లా రచయితల స0ఘ0 ఆధ్వర్య0లో 2011 ఆగష్టు 13, 14, 15 తేదీలలో విజయవాడ ఎస్ వి ఎస్ కల్యాణమ0టప0లో జరుగనున్న రె0డవ ప్రప0చ తెలుగు రచయితల మహాసభలకు మీకు స్వాగత0 పలుకుతున్నా0. సభల ప్రాథమిక సమాచారాన్ని ఈ బ్లాగులో పొ0దుపరుస్తున్నా0. మీరూ, మీ సాహితీ మిత్రులూ పెద్ద స0ఖ్యలో ఈ సభలకు తరలి రావలసి0దిగా కోరుతున్నా0. దయచేసి 2011 జూలై 20వ తేదీలోగా మీ పేర్లు నమోదు చేసుకోవలసి0దిగా ప్రార్థన.
వివరాలకు స0ప్రది0చవలసిన సెల్ నె0బర్లు:
9440172642, 9440167697
వివరాలకు స0ప్రది0చవలసిన సెల్ నె0బర్లు:
9440172642, 9440167697
7, జూన్ 2011, మంగళవారం
ప్రప0చ తెలుగు రచయితల మహాసభలకు ఆహ్వాన0
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)